జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

72చూసినవారు
జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పి నారాయణ రెడ్డి, ఐ. పి. ఎస్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాతృభూమి కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి బ్రిటిష్ వారితో పోరాడి, మనకు సమకూర్చి పెట్టిన ఈ స్వాతంత్య్ర భారత్ నేటితో 77 సం" పూర్తి చేసుకుందని, ఆ మహానీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్