ముఖ్యమంత్రిని కలిసిన కాలే యాదయ్య

60చూసినవారు
ముఖ్యమంత్రిని కలిసిన కాలే యాదయ్య
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో బుధవారం చేవెళ్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు, రోడ్డు మరమ్మత్తుల గురించి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏలగంటి మధుసూదన్ రెడ్డి, వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డితో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చేవెళ్ల ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్