కొడంగల్: క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

70చూసినవారు
కొడంగల్: క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
కొడంగల్ పట్టణ కేంద్రం సీఎం రేవంత్ రెడ్డి అతిథి గృహంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా వచ్చిన కొడంగల్ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి చేతుల మీదుగా నూతన క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాడ వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షులు నందరం ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయ సంఘం నాయకులు. కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you