నవాబు పేట్ మండల కేంద్రంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

66చూసినవారు
నవాబు పేట్ మండల కేంద్రంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం
తెలంగాణ మహిళలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండల కేంద్రంలో కేటీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్