సీఎం రేవంత్ రెడ్డితోనే మాదిగలకు న్యాయం

68చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డితోనే మాదిగలకు న్యాయం
సీఎం రేవంత్ రెడ్డితోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. మాదిగల మేలు కొలుపు యాత్రలో భాగంగా కొడంగల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. ప్రజాసంఘాల నాయకులు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్