మాజీ సీఎంని కలిసిన మండల బిఆర్ఎస్ అధ్యక్షులు

69చూసినవారు
మాజీ సీఎంని కలిసిన మండల బిఆర్ఎస్ అధ్యక్షులు
వికారాబాద్ జిల్లా ధరూర్ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంతోష్ కుమార్, మాజీ వైస్ చైర్మన్ రాజు గుప్తా, మండల నాయకులు జై పాపల్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్