శ్రీశైలం డ్యాంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అధికారులు 5 గేట్లు ఎత్తేయడంతో ఓ కారు పాతాళగంగలో చిక్కుకుపోయింది. వికారాబాద్ జిల్లా దోమ మండలం దాదాపూర్కి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణతో పాటు పలువురు వ్యక్తులు పెద్ద సాహసం చేశారు. కారును ఒడ్డుకు చేర్చేందుకు స్థానికుల సహాయాన్ని కోరి ముందుకు వెళ్లారు. ఎట్టకేలకు అద్దాలు ధ్వంసం చేసి కారును ఒడ్డుకు చేర్చారు. వారు చేసిన సాహసానికి సెల్యూట్.