రేపు ఉమ్మడి గండీడ్ మండలానికి ఎమ్మెల్యే రాక

73చూసినవారు
రేపు ఉమ్మడి గండీడ్ మండలానికి ఎమ్మెల్యే రాక
ఉమ్మడి గండీడ్ మండలానికి పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి శనివారం వస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు K. M నారాయణ, జితేందర్ రెడ్డి అన్నారు. మహమ్మదాబాద్ మండల పరిధిలోని నంచర్ల X-రోడ్ వద్ద ఓ ఫంక్షన్ హాల్లో వ్యవసాయ సహకార సంఘం ద్వారా కొత్త లోన్ల చెక్కులు, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కావున ఉమ్మడి గండీడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్