జాతీయ జెండా ఎగరవేసిన మున్సిపల్ చైర్పర్సన్

52చూసినవారు
భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్