అసెంబ్లీ స్పీకర్ ను కలిసిన మున్సిపల్ ఆర్పిలు

80చూసినవారు
అసెంబ్లీ స్పీకర్ ను కలిసిన మున్సిపల్ ఆర్పిలు
హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో గురువారం వికారాబాద్ మునిసిపల్ కు సంబంధించిన ఆర్ పి లు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ వికారాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ప్రసాద్ కుమార్ స్పందిస్తూ వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్