పర్మిషన్ లేదు.. విద్యార్థులతో చెలగాటం

63చూసినవారు
మహమ్మదాబాద్ మండల కేంద్రంలో న్యూ బ్రిలియంట్ పాఠశాలలో 8వ తరగతికి పర్మిషన్ లేకుండానే యజమాన్యం అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంఈఓ వెంకటయ్య మాట్లాడుతూ. పర్మిషన్ లేకున్నా 8వ తరగతి, హాస్టల్ నడుపుతున్న పాఠశాలపై చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తామన్నారు. జిల్లా విద్యాధికారికి నివేదిక పంపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్