క్రమశిక్షణ ఓపికతో విధులు నిర్వహించాలి

73చూసినవారు
క్రమశిక్షణ ఓపికతో విధులు నిర్వహించాలి
పోలీస్ సిబ్బంది ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో పని చేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కే. నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ. ఆర్ పోలీస్ అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. సిబ్బందితో మాట్లాడి వారికి ఉన్న వృత్తిపరమైన ఇబ్బందులు, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణ, ఓపికతో విధులు నిర్వహించాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్