రేపటి నుంచి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం

61చూసినవారు
రేపటి నుంచి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం
రేపటి నుంచి ప్రతి సోమవారం తాండూర్ ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలు శాఖల అధికారులు హాజరుకావాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్