సాయిబాబా సన్నిధిలో తెలంగాణ శాసనసభాపతి

79చూసినవారు
సాయిబాబా సన్నిధిలో తెలంగాణ శాసనసభాపతి
గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాన్ని సందర్శించి, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్