వికారాబాద్ జిల్లాలో వర్షాలు

63చూసినవారు
వికారాబాద్ జిల్లాలో వర్షాలు
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం వికారాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు.. గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్‌తో పాటు వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40-50kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్