పరిగి: బీటీ రోడ్డు పనుల శంకుస్థాపన

59చూసినవారు
పరిగి: బీటీ రోడ్డు పనుల శంకుస్థాపన
మహమ్మదాబాద్ మండలంలోని కొమిరెడ్డి పల్లి నుంచి హన్వాడ మండలంలోని షేక్ పల్లి వరకు రూ. 3 కోట్ల 45 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గండీడ్ మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్