గురుకుల కళాశాలలో రేపు స్పాట్ అడ్మిషన్స్

82చూసినవారు
గురుకుల కళాశాలలో రేపు స్పాట్ అడ్మిషన్స్
మహమ్మదాబాద్ మండల పరిధిలోని నంచర్ల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో 2024-25 మొదటి సంవత్సరానికి ఎంపీసీ(5), బైపీసీ(1)నందు మిగిలిన సీట్లకు 6న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ బి. అరుణ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై అడ్మిషన్ పొందేవారు నిజధ్రువ పత్రాలతో స్పాట్ కౌన్సెలింగ్ కు హాజరు కావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్