ధారూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా శ్రీకాంత్ రెడ్డి

1056చూసినవారు
ధారూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా శ్రీకాంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బుధవారం ధారూర్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గా ఎబ్బనూరు గ్రామం మాజీ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డిని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, నాయకులు, రాజేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకటయ్య, రాజు గుప్తా, బాలు నాయక్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్