తాండూర్ పట్టణాభివృద్ధికి కృషి

57చూసినవారు
తాండూర్ పట్టణాభివృద్ధికి కృషి
పట్టణ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న అన్నారు. బుధవారం చైర్ పర్సన్ తన వార్డు 27లో చేపడుతున్న సీసీ డ్రైన్, సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని వార్డుల్లో సమస్యలను దశల వారిగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి సహాకారంతో అన్నివార్డులను అభివృద్ది పరిచి తాండూరును ఆదర్శంగా నిలుపుతామన్నారు.

సంబంధిత పోస్ట్