జులై 1న తాండూరు మండల సభ

79చూసినవారు
జులై 1న తాండూరు మండల సభ
తాండూరు మండల సర్వసభ్య సమావేశం జులై 1వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ విశ్వప్రసాద్ శుక్రవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎంపీపీ అనిత గౌడ్ అధ్యక్షతన సోమవారం ఉ. 11 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి జడ్పీటీసీ, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, ప్రత్యేక అధికారులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్