ఉపాధ్యాయుడి కి ప్రమోషన్ స్కూల్ కు తాళం

53చూసినవారు
ఉపాధ్యాయుడి కి ప్రమోషన్ స్కూల్ కు తాళం
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని జంషద్ పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు ఉండేవాడు, అతనికి ప్రమోషన్ రావడంతో వేరే స్కూల్ కి వెళ్లడం జరిగింది. ప్రమోషన్ రావడంతో ఉపాధ్యాయుడు వెళ్లడం స్కూల్ కు తాళం వేయడంతో విద్యార్థులు అయోమయానికి గురై పక్క గ్రామంలో ఉన్న స్కూలుకు వెళుతున్న పరిస్థితి ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్