కేసు నమోదు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

72చూసినవారు
కేసు నమోదు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
ప్రభుత్వ నిషేధిత గ్లైపోసిట్ గడ్డి మందు విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో గురువారం జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి యాలాల మండలంలో తనిఖీలు చేపట్టారు. నారాయణపూర్లోని సాయిధనలక్ష్మీ సీడ్స్ పెస్టిసైడ్స్ షాపులో ప్రభుత్వ నిషేధిత గ్లైపోసిట్ మందును స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమానులపై కేసులు నమోదు చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జి ఇన్స్పెక్టర్ యం. వెంకటేశం తెలిపారు.

సంబంధిత పోస్ట్