తాండూరు ఆర్అండ్ బి డీఈఈ శ్రీనివాస్ బదిలీ

77చూసినవారు
తాండూరు ఆర్అండ్ బి డీఈఈ శ్రీనివాస్ బదిలీ
తాండూరు ఆర్అండ్ బి డీఈఈ శ్రీనివాస్ బదిలీ అయ్యారు. బుధవారం జిల్లా కార్యాలయంలో రిలీవ్ అయ్యి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు బదిలీపై గురువారం వెళ్లారు. 2016లో ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన ఆయన 8 ఏళ్ల పాటు పని చేశారు. పరిగి డీఈఈ సురేందర్ నాయక్కు తాండూరు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.

సంబంధిత పోస్ట్