కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

63చూసినవారు
భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ కే. నారయణ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్