వికారాబాద్ జిల్లా బొమ్మారాస్ పేట్ గ్రామంలో మోత్కూరు నరసింహులు సాధారణ కూలి పని చేసుకుంటూ తనకు వచ్చిన ఆదాయంతో శనివారం భగవద్గీత బుక్కులు పంపిణీ చేశారు. వారిని గుర్తించిన యువకులు భగవద్గీత అనేది హిందూమతంలో ఒక పవిత్ర గ్రంథం ఇది మానవ జీవితానికి మార్గ నిర్దేశం చేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు భగవద్గీత యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయడం జరుగుతుంది అని రాస్నం గ్రామానికి చెందిన యువకులు వారిని సన్మానించారు.