రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు శుక్రవారం అన్ని జిల్లాల ముఖ్య కార్యాలయాల్లో దీక్షా దివస్ నిర్వహిస్తుండగా వికారాబాద్ జిల్లా కార్యాలయంలో పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఇన్చార్జిగా వ్యవహరించగా దీక్షా దివస్ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఉద్యమకారులతో కలిసి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించడం జరిగింది.