వికారాబాద్: వడ్డే ఓబన్న పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలి: అదనపు కలెక్టర్

63చూసినవారు
వికారాబాద్: వడ్డే ఓబన్న పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలి: అదనపు కలెక్టర్
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా చిత్ర ఫటానికి  అడిషనల్ కలెక్టర్ సుధీర్ పూల మాలలు వేసి శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ సుధీర్ మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటంలో వడ్డే ఓబన్న పోరాటం చేశారని పేర్కొన్నారు. ఆయన పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్