Top 10 viral news 🔥
![ఏపీలో ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం మెనూ ఇదే ఏపీలో ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం మెనూ ఇదే](https://media.getlokalapp.com/cache/b5/b3/b5b3137557e040a0dcf248d34122987e.webp)
ఏపీలో ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం మెనూ ఇదే
*సోమవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
*మంగళవారం: అన్నం, కోడిగుడ్డు కూర, పప్పు, రసం, రాగిజావ
*బుధవారం: వెజ్ పులావ్, ఆలూ కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
*గురువారం: అన్నం, కోడిగుడ్డు కర్రీ సాంబార్, రాగిజావ
*శుక్రవారం : పులిహోర, గోంగూర లేదా కూరగాయలతో చేసిన చట్నీ, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
*శనివారం: అన్నం, వెజ్ కర్రీ రసం, పొంగల్ స్వీట్