రీరిలీజ్ కానున్న విక్రమ్ బ్లాక్ బ్లాస్టర్ మూవీ

558చూసినవారు
రీరిలీజ్ కానున్న విక్రమ్ బ్లాక్ బ్లాస్టర్ మూవీ
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, శంకర్ కాంబోలో వచ్చిన 'అపరిచితుడు' మూవీ రీరిలీజ్ అవుతోంది. ఈ సినిమాను ఈ నెల 17న రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో సదా హీరోయిన్ గా నటించారు. ప్రకాశ్ రాజ్, వివేక్, నాజర్ కీలక పాత్రలు పోషించారు. హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. జూన్ 17, 2005లో ఈ సినిమా విడుదలై భారీ విజయం సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్