పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను ఖండించిన వినోద్ కుమార్ (వీడియో)

51చూసినవారు
బీఆర్‌ఎస్‌పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలను మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఖండించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు.ఈ వ్యాఖ్యలపై వినోద్ కుమార్ స్పందిస్తూ..గతంలో కూడా బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియకు బ్రిటిష్ కాలం నాటి పద్ధతులు అమల్లో ఉన్నాయని, అవి మార్చాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్