తిరుమలలో 2రోజులపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

56చూసినవారు
తిరుమలలో 2రోజులపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల వేంకటేశ్వర ఆలయంలో రెండు రోజులపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. జులై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జులై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ఉండటంతో ఈ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవని ప్రకటించింది.

ట్యాగ్స్ :