VIRAL: ప్లీజ్‌ మామ నాకు కట్నం వద్దు.. నీ కూతురే చాలు'

65చూసినవారు
VIRAL: ప్లీజ్‌ మామ నాకు కట్నం వద్దు.. నీ కూతురే చాలు'
రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో కరిగిన ఓ పెళ్లి నెట్టింట వైరల్ అవుతోంది. 'మామ బంగారంలాంటి మీ అమ్మాయే నాకు పెద్ద కట్నం.. ఇంక నాకు ఈ కట్నకానుకలు ఎందుకు చెప్పు. ఇదిగో నువ్విచ్చిన కట్నం నువ్వే తీసుకో. ఆచార ప్రకారం ఒక కొబ్బరికాయ, ఒక రూపాయి మాత్రమే ఇస్తే చాలు’ అంటూ పిల్లనిచ్చిన మామ తనకు ఇచ్చిన రూ. 5,51,00 కట్నాన్ని పరంవీర్ రాథోర్ అనే వరుడు వెనక్కి ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

సంబంధిత పోస్ట్