VIRAL: రవిచంద్రన్ అశ్విన్‌ను బాహుబలితో పోలుస్తూ Video

579చూసినవారు
భారత స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో గురువారం ఆరో సెంచరీని నమోదు చేశాడు. ఈ సెంచరీ కారణంగా భారత్ భారీ స్కోరు సాధించింది. దీంతో అశ్విన్‌ను బాహుబలితో పోలుస్తూ ఎడిట్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో శివలింగాన్ని ఎత్తే ప్రభాస్ స్థానంలో అశ్విన్, తల్లిగా కోచ్ గౌతీ, తండ్రిగా కోహ్లీని పెట్టారు. తనికెళ్ల భరణి ప్లేస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ తదితర ఫేస్‌లను ఎడిట్ చేశారు.

సంబంధిత పోస్ట్