VIRAL VIDEO: పిచ్చెక్కిస్తున్న ప్రియా ప్రకాష్ డ్యాన్స్

64చూసినవారు
ఒకే ఒక్క కన్ను గీటుతో రాత్రికి రాత్రే.. ప్రియ వారియర్ ఫేమస్ అయిపోయింది. ఆమె అందానికి చాలా మంది కుర్ర కారులు ఫిదా అయిపోయారు. నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ఉండే అమ్మడు.. ఇప్పడు డ్యాన్స్ వీడియో పోస్ట్ చేయగా.. అది నెట్టింట హల్చల్ అవుతుంది. ఈ వీడియోలో ప్రియా వారియర్ లిఫ్ట్‌లో ఉంటుంది. ఆ లిఫ్ట్‌లోకి ఓ కుర్రాడు వస్తాడు. అతన్ని చూసిన ప్రియా.. కుర్రాడితో కలిసి డ్యాన్స్ చేస్తుంది. వీరిద్దరూ ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

సంబంధిత పోస్ట్