గీతానంద్, మిత్రా శర్మ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘వర్జిన్ బాయ్స్’ టీజర్ విడుదలైంది. దయానంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టీజర్‌లో యూత్‌ఫుల్ ఎనర్జీ, రంగులతో నిండిన విజువల్స్, ఫ్రెష్ ఫీల్ ఆకట్టుకుంటున్నాయి. ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపేలా ఈ టీజర్ రూపొందింది.