విష్ణు ప్రియ, టేస్టీ తేజకు సమయం కావాలి: శేఖర్ భాషా

82చూసినవారు
విష్ణు ప్రియ, టేస్టీ తేజకు సమయం కావాలి: శేఖర్ భాషా
బెట్టింగ్ యాప్‌ కేసులో నోటీసులు అందుకున్న ఇద్దరి తరఫున పంజాగుట్ట PSకు ప్ర‌ముఖ ఆర్జే శేఖర్ భాషా హాజరయ్యారు. విష్ణు ప్రియ, టేస్టీ తేజకు 3 రోజుల సమయం కావాలని కోరారు. 'నాతో పాటు బిగ్‌బాస్‌లో ఈవెంట్‌లో కలిసి పనిచేశారు. అందుకే మద్దతుగా వచ్చాను. బెట్టింగ్ యాప్‌పై ప్రమోషన్స్ చట్ట విరుద్ధమని తెలియకుండా ప్రమోషన్స్ చేశారు. అవేర్నెస్ కోసం మళ్లీ వీడియోస్ చేస్తామన్నారు. వారికి కేసులు, FIRల గురించి తెలియదు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్