విటమిన్ B12 లోపం రక్తహీనత, న
రాలు దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరో
గ్యకరమైన నాడీ వ్యవస్థ నిర్వహణ, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో విటమిన్ B12 సహాయపడుతుంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురించిన పరిశోధన ప్రకారం ఉత్తర భారతంలోని 47% మందిలో బి12 లోపం ఉన్నట్టు తేలింది.