వివో తాజా మోడల్ T4 Ultra 5G జూన్ 11న మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో విడుదల కానుంది. ఇందులో 6.67 అంగుళాల pOLED క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, Android 15 ఆధారిత ఫన్‌టచ్ OS 15, LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్ ఉన్నాయి. 5,500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ధర సుమారు రూ.35,000గా ఉండే అవకాశం ఉంది. Flipkart, Vivo E-store, రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది.