లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వివో వై ని వివో సంస్థ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో శక్తిమంతమైన స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్ఓసీ ని పొందుపర్చారు. ఈ వివో వై 200ఈ 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధరను రూ.20,999గా నిర్ణయించారు.