తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (వీడియో)

67చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా అని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. లగచర్ల నుంచి ఆదిలాబాద్ వరకు, మహబూబాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి ఆగమేఘాల మీద పోయి అక్కడ ప్రజల తరఫున పోరాటం చేస్తున్న కేటీఆర్ మీద ఈ రేవంత్ రెడ్డి ప్రతీకారం తీర్చుకోవడానికి 14 కేసులు పెట్టాడంటూ పేర్కొన్నారు. కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోయిందని అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్