జపాన్‌లో బద్దలైన అగ్నిపర్వతం (వీడియో)

34చూసినవారు
జపాన్‌లోని కిరిషిమా పర్వత శ్రేణిలో ఉన్న మౌంట్ షిన్మోయెడాకే అగ్నిపర్వతం బద్దలైన నేపథ్యంలో అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తోంది ప్రభుత్వం.  కాగా దక్షిణ క్యూషోలో 5.5 తీవ్రతతో భూమి కంపించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. షిన్మోయెడాకే నుంచి రెండు మైళ్ల దూరం వరకు దీని ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. కాగా అగ్నిపర్వతం చుట్టూ నివసిస్తోన్న 9లక్షల మందికిపైగా ప్రజలు తాజా పరిణామాలతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్