ఇండియా ఫ్లాగ్‌షిప్ SUVగా వోక్స్‌వ్యాగన్ కొత్త కారు

84చూసినవారు
ఇండియా ఫ్లాగ్‌షిప్ SUVగా వోక్స్‌వ్యాగన్ కొత్త కారు
వోక్స్‌వ్యాగన్ ఇండియా నుంచి కొత్త కారు వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌ను ఇండియాలో విడుదలైంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 49 లక్షలుగా ఉంది. వోక్స్‌వ్యాగన్ ఇండియా ఫ్లాగ్‌షిప్ SUVగా తీసుకొచ్చిన ఈ కారు భారతదేశంలో R-లైన్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్, 30-రంగుల యాంబియంట్ లైటింగ్, ట్రై-జోన్ క్లైమేట్ కంట్రోల్, మసాజ్ ఫ్రంట్ సీట్లు, లెవల్ 2 ADAS వంటి ఫీచర్స్ ఉన్నాయి.

సంబంధిత పోస్ట్