VRO వ్యవస్థ.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

75చూసినవారు
VRO వ్యవస్థ.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
రెవెన్యూ శాఖకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను పునరుద్ధించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వీఆర్వో అధికారిని నియమించడానికి చర్యలు చేపట్టింది. దీంతో పాత ఉద్యోగులను మళ్లీ VROలుగా విధుల్లోకి తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 28 వరకు వీఆర్వోలు, వీఆర్ఏల పునరుద్ధరణకు గడువు విధిస్తూ తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్