వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలోని స్థానిక అగ్నిమాపక కేంద్ర కార్యాలయంలో గురువారం ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా స్థానిక ఎస్సై శ్రీనివాసులు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు అనంతరం వారు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.