వనపర్తి జిల్లా అమరచింత పట్టణానికి చెందిన యువకుడు భరత్ కుమార్ రెడ్డి ప్రమాదవశాత్తు రైలు ప్రమాదానికి గురై మరణించారు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న మక్తల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బుధవారం భరత్ కుమార్ రెడ్డి అంత్యక్రియలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలిపారు.