వనపర్తి పట్టణ ప్రభుత్వ ఎస్సీ కళాశాల బాలుర వసతిగృహం (బి) లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకను పురస్కరించుకొని వసతి గృహ సంక్షేమ అధికారి పసుల సత్యనారాయణ యాదవ్ సిబ్బందితో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పిస్తూ ప్రతి విద్యార్థి అంబేద్కర్ స్ఫూర్తిగా పుస్తకాలను విరివిగా చదివే అలవాటు నేర్చుకుంటూ గొప్ప లక్ష్యం సాధించే దిశగా ముందుకు దూసుకుపోవాలన్నారు.