వనపర్తి పట్టణంలో ఆర్యవైశ్య ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించడానికి, వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచడానికి, ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, మరియు వివిధ శాఖల మధ్య బంధాన్ని బలపరచడానికి నేడు ఆర్యవైశ్య గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (AVGEA) పేరుతో ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది.