వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలోని స్థానిక మండల పరిషత్ పాఠశాలలో విద్యా వాలంటీర్ ని నియమించి తన సొంత ఖర్చులతో విద్యా వాలంటీర్ వేతనాన్ని అందజేస్తున్న మూలమల గ్రామ పెద్దలు ఉలుపాల వినయ్ కుమార్ రెడ్డిని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం సన్మానించారు. అనంతరం పాఠశాలలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న కాజా పాషాకు మంజూరైన 30 వేల వేతనాన్ని అందజేశారు.