ఆత్మకూర్: సైబర్ క్రైమ్స్ పై అవగాహన

70చూసినవారు
ఆత్మకూర్: సైబర్ క్రైమ్స్ పై అవగాహన
వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణ కేంద్రంలో స్థానిక బస్టాండ్ ఆవరణంలో ఆత్మకూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణ ప్రజలకు సైబర్ క్రైమ్ మరియు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్ స్పెక్టర్ నరేందర్ మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనవసరమైన లింకులను ఓపెన్ చేయవద్దని ఎవరైనా సైబర్ క్రైమ్స్ పాల్పడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్