ఆత్మకూరు: జిల్లా టాపర్‌ను సన్మానించిన కలెక్టర్

73చూసినవారు
ఆత్మకూరు: జిల్లా టాపర్‌ను సన్మానించిన కలెక్టర్
చిన్న చింతకుంట మండల కేంద్రానికి చెందిన వై. సంస్కృతి విజ్ఞాన్ 2024 - 2025 CBSE పదవ తరగతి ఫలితాలలో ఆత్మకూరు ఎంవి రామన్ హైస్కూల్ విద్యార్థిగా 491/500 అత్యుత్తమ మార్కులు సాధించి వనపర్తి జిల్లా టాపర్ గా నిలిచింది. బుధవారం ఆమెను వనపర్తిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా విద్యాధికారి అబ్దుల్ గని సంస్కృతి విజ్ఞాన్ ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.

సంబంధిత పోస్ట్